మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Bhaja Govindam – భజ గోవిందం (మోహముద్గరః)


శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవమ్ |
యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్ ||

లక్ష్మీచరణలాక్షాంకసాక్షీ శ్రీవత్సవక్షసే |
క్షేమం‍కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ || 1 ||

శ్రియఃకాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్ |
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 2 ||

అస్తు శ్రీస్తనకస్తూరీవాసనావాసితోరసే |
శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళమ్ || 3 ||

కమలాకుచకస్తూరీకర్దమాంకితవక్షసే |
యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళమ్ || 4 ||

శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణ్యుత్తరే తటే |
శ్రీతింత్రిణీమూలధామ్నే శఠకోపాయ మంగళమ్ || 5 ||

శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే |
నందనందనసుందర్యై గోదాయై నిత్యమంగళమ్ || 6 ||

శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వనః |
కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగలమ్ || 7 ||

మంగళాశాసనపరైః మదాచర్యపురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 8 ||

పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దైవతాయ చ |
ప్రాప్యాయ ప్రాపకాయాఽస్తు వేంకటేశాయ మంగళమ్ || 9 ||

శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే |
శ్రీరంగవాసినే భూయాత్ మంగళం నిత్యమంగళమ్ || 10 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.